ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ తమతోనే ఉంటారని శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ అన్నారు. మంగళ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠ్రాకే. ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు.