హైదరాబాద్‌- అయోధ్య విమానం సర్వీసులు నిలిపివేత

హైదరాబాద్‌- అయోధ్య విమానం సర్వీసులు నిలిపివేత

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు స్పైస్జెట్ వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను రెండు నెలల క్రితం కంపెనీ ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్జెట్ విమానాలు నడిపింది. అయితే తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos