న్యూ ఢిల్లీ: గత 24 గంటల్లో 1684 కరోనా కేసులు, 37 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. దీంతో భారత్లో కరోనా పీడితుల సంఖ్య 23,077 కు పెరిగింది. 718 మంది ల్ల మరణించారు. 4,749 మంది కరోనా నుంచి కోలుకుని విడుదల య్యారు.