7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు మంత్రివర్గ నిర్ణయం

7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు మంత్రివర్గ నిర్ణయం

అమరావతి: ఇక్కడ సొమవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు అంశాలను ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు…
*మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ
*ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
*ఏప్రిల్ నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ పెంపు. బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పెన్షన్ వితరణ.
*అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన.
*గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసమితి.
*ఆర్థిక స్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదల.
*వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ.
*పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos