హైదరాబాదు: ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోని తాజా చిత్రంగా ‘అగ్ని సిరగుగల్’ రూపొందుతోంది. నవీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. గత చిత్రాల మాదిరే తమిళం, తెలుగు భాషల్లో ధియేటర్లలో విడుదల చేయనున్నారు. అరుణ్ విజయ్, ప్ర్రకాశ్ రాజ్, అక్షర హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.