భారీగా ఆయుధాలు స్వాధీనం

భారీగా ఆయుధాలు స్వాధీనం

శ్రీనగర్: కతువా జిల్లాలోని కస్బా గ్రామంలో పోలీసులు, ఆర్మీ శనివారం ఒక పాత రహస్య స్థావరం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అవి -ఏకే 56, ఏకే-56 మ్యాగజైన్, 30 రౌండ్ల బుల్లెట్లు, 2 చైనీస్ పిస్తోల్లు. దర్యాప్తు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos