వినాయక చవితికి రానున్న అఖండ

వినాయక చవితికి రానున్న అఖండ

హైదరాబాదు: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో తయారవుతున్న ‘అఖండ’ చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది.వినాయక చవితికి విడుదల కా నుం ది. గతంలో దసరాకు ప్రవేక్షకులకు అందించ దలచారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ అక్టోబర్ 13న విడుదల కానుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడిందని సినీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos