ముగింపు దశకు చేరిన -అఖండ

ముగింపు దశకు చేరిన -అఖండ

హైదరాబాదు: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న-అఖండ దసరాకు విడుదల కానుంది. మరో 15 నుంచి 20 రోజుల చిత్రీకరణ మిగిలిఉంది. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. కథానాయిక ప్రగ్య జైస్వాల్. ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలదలచారు. కానీ పరిస్థితులు అనుకూలించ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos