వాటాల వారీగా ఎయిర్‌ ఇండియా అమ్మకం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వాటాల అమ్మకానికి రంగం సిద్ధమైంది. మంగళ వారం ఇక్కడ జరిగిన హోంమంత్రి అమిత్షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పలువురు మంత్రుల సమావేశం వాటాల అమ్మకానికి బిడ్లను ఆహ్వానించాలని తీర్మానించింది. ఎయిర్ఇండియాకు చెందిన రూ.60వేల కోట్ల వాటాలను ప్రత్యేక సంస్థకు బదిలీ చేయను న్నారు. ఇప్పటి వరకు ఆ సంస్థకు రూ.29,400 కోట్ల విలువైన వాటాలు బదిలీ అయ్యాయి. ఎయిర్ఇండియా వాటాల విక్రయా నికి కాలపరిమితిపై ఎలాంటి గడువు లేదని విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్పురి విలేఖరులకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos