చెన్నై:పౌరసత్వ చట్ట సవరణను సమర్థించిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు మొహమ్మద్ జాన్‌ను ముస్లిం జమాత్ కౌన్సిల్ నుంచి బహిష్కరించినట్లు మండలి సభ్యులు బుధవారం ఇక్కడ ప్రకటించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగు తున్నాయి.