విమాన ఛార్జీలు పెంపు

విమాన ఛార్జీలు పెంపు

హైదరాబాద్: విమానయాన ధరలు జూన్ 1 నుంచి 13-16 శాతం వరకూ పెరగనున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు, 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు పెరగనుంది. కరోనా వల్ల దెబ్బ తిన్న విమానయాన రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos