నల్ల చట్టాల రద్దుకు వాయిదా తీర్మానం

నల్ల చట్టాల రద్దుకు వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ: మూడు సాగు చట్టాల్ని రద్దు చేయాలని కోరుతూ విపక్షాలు లోక్సభలో మంగళవారం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. కాంగ్రెస్ పార్టీ , శిరోమణి అకాలీ దళ్ (సాద్), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ), సీపీఎంలు ఈ నోటీసు ఇచ్చాయి. రిపబ్లిక్ డే నాడు రైతుల ర్యాలీ లో చోటుచేసుకున్న హింసపై చర్చ జరపాలని శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos