జగన్ అక్రమాస్తుల కేసు-ఆదిత్యనాథ్ దాస్‌ కు ‘సుప్రీం’ నోటీసులు

జగన్ అక్రమాస్తుల కేసు-ఆదిత్యనాథ్ దాస్‌ కు ‘సుప్రీం’ నోటీసులు

అమరావతి:ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ నుంచి ఉన్నత న్యాయస్థానం మినహాయింపు పొందిన రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు అత్యున్నత న్యాయస్థానం తాఖీదుల్ని పంపింది. విచారణ నుంచి ఆయనకు ఉన్నత న్యాయ స్థానం మినహా యింపు ఇవ్వటాన్ని సీబీఐ సవాల్ చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయ స్థానం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని, విచారణ కూడా ఎదుర్కోవాలని ఆదిత్యనాథ్ను ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాల్లోని ప్రభుత్వాలు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, మన్మోహన్ సింగ్, ఆదిత్యనాథ్ సింగ్ తో పలువురు అధికారులపై కేసులు దాఖలు చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos