ఆదాని, అంబానీల కే లాభం

ఆదాని, అంబానీల కే లాభం

న్యూ ఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టం ఆదాని, అంబానీ వాళ్ళకి లాభం చేకూర్చేదే తప్పా రైతులకు మేలు చేసేది కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నూతన వ్యవసాయ చట్టం రైతుల పాలిట ఉరితాడుగా మారనున్నద’ని మల్కాజిగిరి లోక్సభ సభ్యుడు రేవంత్రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి దమ్ము ఉంటే బిల్లుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాడా అంటూ సవాల్ విసిరారు. ఈనెల 25న రాష్ర్ట వ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు నిరసనగా ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos