నిఘా విభాగాధిపతిపై బదిలీ వేటు

అమరావతి: నిఘా విభాగాధిపతి ఏబీ.వెంకటేశ్వర రావును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హఠాత్తుగా బదిలీ చేసింది. బాధ్యతల్ని సీనియర్ అధికారి ఒకరికి అప్పగించి వెంటనే పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలానికి హాజరు కావాలని ఆదేశించింది. ఎన్నికల విధులను ఆయనకు అప్పగించ రాదని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయటాన్ని ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానంలోచేసిన సవాలు వీగిపోవటం తెలిసిందే. దరిమిలా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos