ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలు కాంగ్రెస్ హయాంలో కంటే తక్కువ ధరకే వచ్చేలా, వేగవంతమైన పంపణీ జరిగేలా ఒప్పందం చేసుకున్నామంటూ మోదీ చేస్తున్న వాదన ది హిందూ’ పత్రిక కథనంతో
పటాపంచలైంద ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ధ్వజమెత్తారు. ‘‘రెండు కారణాలు చూపిస్తూ ప్రధానమంత్రి రాఫెల్ డీల్‌పై తనను తాను సమర్ధించుకుంటున్నారు. అందులో ఒకటి మెరుగైన ధర రెండోది వేగవంతమైన డెలివరీ. హిందూలో బుధవారం
వచ్చిన కథనంతో ఈ రెండు విషయాలు.. కల్లలుగా తేట తెల్లమమయ్యాయని .’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సంబంధిత
హిందూ కథనాన్ని కూడా ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.