నిరసనలు అందరికీ తెలియాలి

నిరసనలు అందరికీ తెలియాలి

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుంటూరు వస్తున్న సందర్భంగా వ్యక్తం చేసే నిరసనలు దేశమంతా తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు సూచించారు. అమరావతి నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆయన ఏ ముఖం పెట్టుకుని
ఇక్కడికి వస్తారని నిలదీశారు. ఇక్కడో వ్యక్తి ఆయనకు సహకరిస్తున్నాడని పరోక్షంగా జగన్మోహన్‌ రెడ్డిని విమర్శించారు. సోమవారం తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగాఎవరికి తోచిన విధంగా వారు నిరసనలు తెలపాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos