గంటకు 14 మందికి కుక్క కాటు

గంటకు 14 మందికి కుక్క కాటు

హైదరాబాదు : తెలంగాణలో గత సంవత్సరం సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడో, వీధిలో ఆడుకుంటున్నప్పుడో ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాట్లకు గురి అవుతూ ఉంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో గత సంవత్సరం 1,21,997 మందిని కుక్కలు కరవగా, ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 87,366 మంది కుక్క కాటుకు గురయ్యారు. 2024లో దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్కకాటు బారినపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos