ఇరాన్ పై అమెరికా దాడులను నిరసిస్తూ వామ పక్షాల నిరసన

ఇరాన్ పై అమెరికా దాడులను నిరసిస్తూ వామ పక్షాల నిరసన

విజయవాడ : ఇరాన్‌పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీలు జాతీయస్థాయిలో పిలుపు మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos