గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాస‌రావు

గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాస‌రావు

అమ‌రావతి : మ‌హిళ‌ల‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు చేసిన కేసులో అరెస్టయిన సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి టీవీ’ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు మంగళ వారం  ఉద‌యం వైద్య ప‌రీక్ష‌ల కోసం  గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న‌ను మంగ‌ళ‌గిరి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos