దేశంలో అతిపెద్ద గూండా ఎవరు?

దేశంలో అతిపెద్ద గూండా ఎవరు?

న్యూ ఢిల్లీ: ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు -ఫిబ్రవరి 3 చివరి రోజు. ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రాంతంలో చివరి రోజు ప్రచారం నిర్వహిస్తూ, ప్రత్యర్థి పార్టీలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్  కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గూండాయిజం, విధ్వంసం జరుగుతోందని ఆప్ కన్వీనర్ అన్నారు. దేశంలో అతిపెద్ద గూండా ఎవరు?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos