కుల్గాంలో క్లౌడ్‌ బరస్ట్‌.. ఒకరు మృతి

కుల్గాంలో క్లౌడ్‌ బరస్ట్‌.. ఒకరు మృతి

జమ్మూ: కుల్గాం జిల్లా దమ్హాల్ హంజిపోరా ప్రాంతంలో గురువారం ఉదయం క్లౌడ్ బరస్ట్ కారణంగా వర్షం ముంచెత్తింది. దీంతో వరదలు సంభవించాయి. ఈ వరదలకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని ముఖ్తార్ అహ్మద్ చౌహాన్గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిలో ఒకరిని రఫాకత్ అహ్మద్ చౌహాన్గా గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos