తమిళనాడు రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌..

తమిళనాడు రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌..

చెన్నై: తమిళ నాడులో ఈ నెల 23న భారీగా వానలు పడే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవచ్చని పేర్కొంది. ఇదే విషయంపై ఐఎండీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ తమిళనాడు జిల్లాలు, వాటిని ఆనుకుని ప్రాంతాలపై బాహ్య ఉపరితల ద్రోణి నెలకొనివుంది. దాని కారణంగా సోమవారం అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తేని, తెన్కాశి, కన్నియాకుమారి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos