హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు

అమరావతి :స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించటాన్ని సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos