ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు

ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు

న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీలోని 25 చోట్ల ఈడీ అధికారులు శుక్ర వారం సోదాలు నిర్వహిస్తున్నారు. సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఈడీ అధికా రులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్నటితో సమీర్ మహేంద్రు ఈడీ కస్టడీ ముగిసింది. విజయ్ నాయర్ తో పాటు అభిషేక్ రావులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఢిల్లీలో 25 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. గతవారంలో ఢిల్లీ, పంజాబ్ ,హైద్రాబాద్ రాష్ట్రాల్లోని 35 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వ హిం చారు..ఈ కేసులో దేశంలో ఇప్పటి వరకు 120 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ కేసులో గత మాసంలో మద్యం తయారీ కంపెనీకి చెందిన వ్యాపార వేత్త సమీర్ మ హేం ద్రు అరెస్టైన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos