కొలువుదీరిన పంచాయతీలు

  • In Local
  • February 2, 2019
  • 958 Views

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా గెలిచిన సర్పంచులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామాభివృద్ధి సహా వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos