లాలూ , కుటుంబ సభ్యులకు సీబీఐ షాక్‌

లాలూ , కుటుంబ సభ్యులకు సీబీఐ షాక్‌

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలపై సిబిఐ శుక్రవారం దాడి జరిపింది. తను రైల్వే శాఖ మంత్రిగా ఉన్నపుడు ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణ ఇందుకు కారణం. లాలూ ప్రసాద్ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన 15 స్థలాల్లో సోదాలు నిర్వహించింది. లాలూ కుటుంబ సభ్యులనూ సీబీఐ నిందితు లుగా పేర్కొంది. వారు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది. ప్రూజల్లో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్లకు పెరుగుతున్న పాపులారీ కారణంగానే ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఇలా కేసులు పెడుతోందని ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos