చార్​ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి

చార్​ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి

న్యూ ఢిల్లీ : ఈ ఏడాది మే 3వ తేదీన చార్ధామ్ యాత్ర మొదలైన ఈ ఏడాది మే 3 నుంచి మే 13 వరకు 31 మంది భక్తులు మరణించినట్లు ఉత్తరా ఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా మే 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరిచి చార్ధామ్ యాత్ర ప్రారంభించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మే 6న కేదార్నాథ్, 8న బద్రీనాథ్ ఆలయాలను తెరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos