మోదీ పాలనలో తిరోగమనం

మోదీ పాలనలో తిరోగమనం

న్యూ ఢిల్లీ: ప్రధానిగా మోదీ ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి పాలనా తీరుపై విమర్శల వర్షం కురిపించారు. ‘ప్రధానిగా ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న మోదీ దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయారు. 2016 నుంచి వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. జాతీయ భద్రత గతంలో ఎన్నడూ లేనంత రీతిలో బలహీనపడిపోయింది. చైనాను ఎలా ఎదుర్కోవాలన్న విషయం మోదీకి అర్థమే కావడం లేదు. వీటన్నింటి నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వాటి గురించి మోదీకి తెలుసో,లేదోన’ని స్వామి ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos