లౌడ్‌స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

లౌడ్‌స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

ముంబై : మసీదులు ,గుడులు, మత పరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్ స్పీకర్లు పెట్టుకోవాలని హోం మంత్రి దిలిప్ వాస్లే పాటిల్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించకపోతే, మసీదుల వద్ద హనుమాన్ చాలీసాను పఠిస్తామని రాజ్ థాకరే హెచ్చరించారు. ‘న్యాయ వ్యవస్థ కన్నా తమ మతమే గొప్పదని ముస్లింలు భావిస్తే, దెబ్బకు దెబ్బ తీస్తాం. అయితే ముస్లింలకు, వారి ప్రార్థనలకు మేం వ్యతిరేకం కాదు. శాంతికి భంగం కలగాలని మేమెప్పుడూ కోరుకోం కూడా’’ అని రాజ్ఠాక్రే అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos