ముంబైలో శ్రీవారి ఆలయం

తిరుమల ; ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తితిదేకు బాంద్రా ప్రాంతంలో భూమిని కేటాయించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ నిర్మాణానికి కావాల్సి నవన్నీ సమకూర్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos