టాటా సన్స్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా

టాటా సన్స్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా

న్యూ ఢిల్లీ : ఎయిర్ ఇండియా తుది బిడ్ ను టాటా సన్స్ వశమైందని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. స్పైస్ జెట్ యజమాని అజయ్ సింగ్ కూడా బిడ్ వేసారు. టాటాసన్స్ బిడ్ ప్రభుత్వ సమితి టీ నిర్ణయించిన కనీస ధర కంటే 3000 కోట్ల రూపాయలు ఎక్కువని సమాచారం. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ తుది ప్రకటన చేయాల్సి ఉంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లో లాభాల బాట పడుతుందని ఆశాభావం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos