హైదరాబాదు: పుష్ప’ లో ప్రతినాయకుడుగా హాస్య నటుడు సునిల్ నటించనున్నారు. అల్లు అర్జున్, రష్మిక నటించిన ఈ సినిమాను, రెండు భాగాలుగా విడుదల చేయ నున్నారు. మొదటి భాగం 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. కథ పతాక స్థాయి దశలో ఆయన తెరపై ప్రత్యక్ష మవుతాడట.మొదటి భాగం విలన్ లేకుండానే కథ నడుస్తుందా? అంటే, లేదన్నాడు. సునీల్. మొదటి భాగంలో విలన్ ఆయనేనట.