ఆదాల ను కలిసిన జడ్పీటీసీలు

ఆదాల ను కలిసిన జడ్పీటీసీలు

నెల్లూరు:లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని శనివారం ఆయన నివాసంలో ఇద్దరు జడ్పీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు.  బుచ్చి జడ్పిటిసి సూర్య ప్రదీప, ఆమె భర్త సూర శ్రీనివాసులు రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డిని అభిమాన పూర్వకంగా కలిసి పచ్చదనాన్ని ప్రదానం చేశారు. దుత్తలూరు జడ్పిటిసి లెక్కల లక్ష్మీకాంతమ్మ, ఆమె భర్త పెద్ద మాలకొండారెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి  కూడా ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందించారు.  ఏఎస్ పేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోయిల పద్మజా రెడ్డి, ఆమె భర్త చెంచు రెడ్డి, నంది వివేకారెడ్డి మాల్యాద్రిరెడ్డి తదితరులు  ఆదాలను కలిసిన వారిలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos