కాబుల్: తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేయటంతో దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారి పోయారు. దీంతో తానే ఆపద్ధర్మ అధ్యక్షుడిని ఉపాధ్యక్షడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించాడు. అంతటితొ ఆగకుండా తాలిబన్లపై తిరుగుబాటు చేసాడు. చారికర్ ప్రాంతాన్ని అఫ్ఘాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పంజ్‌షేర్ ప్రాంతంలో అఫ్ఘాన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి.