పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు

పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు

న్యూ ఢిల్లీ: వైకాపీ ప్రవాసభారతీయ సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, తనకు వ్యతిరేకంగా పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసారు. ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos