పోటెత్తుతున్న కృష్ణా వరద

పోటెత్తుతున్న కృష్ణా వరద

విజయ వాడ: కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి మిగులు నీటిని కిందకు వదులుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి బ్యారేజీకి నాలుగు లక్షల క్యూ సెక్కుల నీరు రానుందని అధికారుల అంచనా. దరిమిలా కృష్ణా జిల్లా కలెక్టర్ అధికారుల్ని అప్రమత్తం చేసారు. పరీవాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 80 వేల క్యూసెక్కుల నీటిని,30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తి నదిలోకి విడుదల చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos