అమరావతి : పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెల్లో 15వ సారి పెరిగాయి. తాజా ధరల పెంపుతో గుంటూరులో లీటరు పెట్రోలు ధర రూ. 100.15లు, డీజిల్ ధర రూ. 94.44లు, ప్రీమియం పెట్రోల్ ధర రూ. 103.58 కు చేరాయి. విజయవాడలో పెట్రోల్ ధర రూ. 100.11లు, డీజిల్ ధర రూ. 94.54లు, హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 97. 63లు, డీజిల్ ధర రూ. 92.54కి చేరుకుంది.