ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారాలు బుధవారం లాభాలతో ప్రారంభ మయ్యాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు ఇందుకు కారణం. సెన్సెక్స్ స్వల్పంగా 63 పాయింట్లు వృద్ధి చెంది 50,700కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 15,223 వద్ద ఆగింది.