భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సేవల పునరుద్ధరణ

భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సేవల పునరుద్ధరణ

న్యూ ఢిల్లీ :భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన అన్ని వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ప్రకటించారు. ప్రతి సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ట తనిఖీ ఉంటుందని తెలిపారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన ప్రయాణాల నిషేధం ఈ నెల 3వ తేదీన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి స్వదేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లను కూడా అనుమతించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos