పెట్రోపై బాదుడు

పెట్రోపై బాదుడు

న్యూ ఢిల్లీ : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారత్లోని మోడీ సర్కార్ పెట్రోపై బాదుడు ఆరంభించింది. దీంతో ఇంధన ధరలు సామాన్యుడి నెత్తిన భారంగా మారాయి. శుక్రవారం కూడా చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 29 పైసలు, డీజిల్ 34 పైసలను ఇంధన సంస్థలు పెంచాయి. మే నెలలో ధరలు పెరగడం ఇది ఎనిమిదో సారి. వివిధ ప్రాంతాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్
ఢిల్లీ రూ. 92. 34 రూ. 82.95
ముంబయి రూ. 98.65 రూ. 90.11
చెన్నై రూ. 94.09 రూ. 87.81
కోల్కతా రూ. 92.44 రూ. 85.79

తాజా సమాచారం

Latest Posts

Featured Videos