ఇసుక తుపాను బీభత్సం- ఐదుగురు మృతి

ఇసుక తుపాను బీభత్సం- ఐదుగురు మృతి

లఖ్నవూ: హర్దోయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. మోయినుద్దీన్పుర్లో గోడ కూలి బుధవారం రాత్రి నలుగురు మరణించారు. మృతులను రామేంద్ర(30), రాజేష్(25), గోఖారామ్(28), రామేంద్రలుగా గుర్తించారు పోలీసులు. కచౌనా నగరంలో చెట్టుకొమ్మ విరిగి పడి కోమల్(10) అనే బాలిక మృతిచెందిందని హర్దోయి జిల్లా అదనపు కలెక్టర్ సంజయ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos