అదర్ పూనావాలాకి ప్రాణ భయం

అదర్ పూనావాలాకి ప్రాణ  భయం

కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకి భారీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. ఆయనకు దేశవ్యాప్తంగా వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు హోం మంత్రిత్ర శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోవిషీల్డ్ ధరలపై దేశంలో దుమారం రేగిన తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos