లఖ్నవూ : కరోనా కేసులు పెరిగిపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆదివారం లాక్ డౌన్ ప్రకటించింది. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. మాస్క్ పెట్టుకోకపోతే రూ.వెయ్యి జరిమానా. . రెండోసారి కూడా మాస్క్ పెట్టుకోకుండా దొరికితే రూ.10 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే ఆదివారం లాక్ డౌన్ ను ప్రకటించారు.