చర్చ లేకుండానే చట్ట సభలు వాయిదా

చర్చ లేకుండానే చట్ట సభలు వాయిదా

న్యూ ఢిల్లీ: పెరుగుతున్న చమురు ధరలు,వాయిదాసాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగటంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 15కి వాయిదా పడ్డాయి. దీంతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగ లేదు. మధ్యవర్తిత్వం, సయోధ్య సవరణ ముసాయిదా -2021ను రాజ్యసభ ఆమోదించింది. విపక్షాలు ఆందోళనలు విరమించక పోవడం వల్ల ఛైర్మన్ సభను వాయిదా వేశారు. చమురు ధరల పెరుగుదలపై చర్చ జరపాలని లోక్సభలో విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos