ఆళ్ల నాని ఓటు గల్లంతు

ఆళ్ల నాని ఓటు గల్లంతు

ఏలూరు : ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతయింది. ఇక్కడి 25వ డివిజన్ శనివారపు పేట లోని ఎంపీపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంత్రి ఆళ్ల నాని బూత్లోకి ఓటు వెళ్లగా అక్కడ ఓటు కనిపించలేదు. ఆయన ఓటు బదులు మరొక మహిళ పేరు మీద ఓటు ఉండటంతో అధికారులను ప్రశ్నించారు. తన ఓటు ఏమైందని పోలింగ్ అధికారుల దగ్గర ఆరా తీశారు. చివరకు ఎక్కడా ఓటు లేకపోవడంతో ఓటు వేయకుండానే ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos