హైదరాబాదు: మలయాళంలో హిట్టయిన -దృశ్యం 2 ను తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మీనా జంటగా నటిస్తుందట. జీతూ జోసెఫ్ దీనికి దర్శకుడు.