ఓటేసిన రమాప్రభ

ఓటేసిన రమాప్రభ

మదనపల్లె: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొంటున్నారు. టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి మండలంలోని రామాచర్ల పల్లెలో ఓటేశారు. ఈ సందర్భంగా అక్కడి పోలింగ్ సిబ్బంది ఆమెకు సాదర స్వాగతం పలికారు. వారితో ఆమె సరదాగా సంభాషించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos