కొత్తసాగు చట్టాల వల్ల ప్రతికూల ప్రభావాలు

కొత్తసాగు చట్టాల వల్ల ప్రతికూల ప్రభావాలు

ఢిల్లీ:  సాగు చట్టాలు.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), మండీలు వంటివాటిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయంటూ ఎన్సిపి అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. శరద్ పవార్ వరుస ట్వీట్లలో కొత్త చట్టాలను విమర్శించారు. అవి ఎంఎస్పి, వ్యవసాయోత్పత్తుల సేకరణ, ‘మండీ’ విధానాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos