న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, లీటర్ డిజిల్ పై రూ. 4 సెస్ విధించనున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. డీజిల్‌పై అగ్రి ఇన్ఫ్రా సెస్‌ను కేంద్రం విధించనుంది.